Madhavi latha Ask Muslim Women to Prove Identity | ముస్లిం మహిళలను బుర్ఖా తీయాలన్న మాధవీలత | ABP

Continues below advertisement

Madhavi latha Ask Muslim Women to Prove Identity | హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలత..పోలింగ్ రోజు పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. అలా ఆజమ్ పుర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 122కు వచ్చిన మాధవీలత అక్కడ ఓటేసేందుకు వచ్చిన ముస్లిం మహిళల ఓటరు కార్డులను తనిఖీ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram