Kishan Reddy Stopped Near Shamshabad Airport: ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుంటే కిషన్ రెడ్డి అడ్డగింత
ABP Desam
Updated at:
20 Jul 2023 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాటసింగారంలో పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు పిలుపు ఇచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుంటే అదుపులోకి తీసుకున్నారు.