Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally హైదరాబాద్ లో జల కన్యలు |
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally | యస్...! మీరు చూస్తోంది నిజమే... వాళ్లంతా సాగర కన్యలు. భారత దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో జలకన్యల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి మెట్రో సమీపంలో HMDA ట్రక్ పార్కింగ్ మైదానంలో ఎక్వటన్నల్ ఎగ్బిబిషన్ లో ఇలా సాగర కన్యలు సందడి చేస్తున్నారు. సినిమాల్లో చూడటం తప్ప.. ఇలా నేరుగా ఓ సాగర కన్యను చూస్తామని ఎవరైనా అనుకున్నారా..! అందుకే జనాలు కూడా ఎగబడి మరి వస్తున్నారు.
Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally | యస్...! మీరు చూస్తోంది నిజమే... వాళ్లంతా సాగర కన్యలు. భారత దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో జలకన్యల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి మెట్రో సమీపంలో HMDA ట్రక్ పార్కింగ్ మైదానంలో ఎక్వటన్నల్ ఎగ్బిబిషన్ లో ఇలా సాగర కన్యలు సందడి చేస్తున్నారు. సినిమాల్లో చూడటం తప్ప.. ఇలా నేరుగా ఓ సాగర కన్యను చూస్తామని ఎవరైనా అనుకున్నారా..! అందుకే జనాలు కూడా ఎగబడి మరి వస్తున్నారు.'