IB Officer Lost Life: స్టేజీ మీదనుంచి ఫోటోలు తీస్తూ కిందపడిపోయాడు | ABP Desam
ABP Desam
Updated at:
19 May 2022 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో విషాదం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్న ఈవెంట్ ఏర్పాట్లు చెక్ చేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ అమిరేశ్(51) మృతి చెందారు. అధికారులకు నివేదిక ఇవ్వడం కోసం స్టేజీపై ఫొటోలు తీస్తూ గుంతలో పడిపోయి డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ కన్నుమూశారు.