India Vs Australia tickets కోసం తొక్కిసలాటలో ప్రాణాలకు తెగించి సాధించిన బామ్మ | Gymkhana

Continues below advertisement

ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ బామ్మ ప్రాణాలకు తెగించి మరీ టికెట్స్ సాధించారు. అంత సాహసం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram