Free Hyderabad Biryani At ATC Kukatpally: ఫ్రీ బిర్యానీ కుమ్మేసే మార్గం ఇదే
Continues below advertisement
అమ్మ, ఆవకాయ్, హైదరాబాదీ బిర్యానీ.... ఇవెప్పుడూ బోర్ కొట్టవు. టైం ఏదైనా మూడ్ ఎలా ఉన్నా.... ఫుడీస్ ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ బిర్యానీ. కానీ రేట్లు, వాటి మీద ట్యాక్సులు చూస్తేనే.... ఒక్కోసారి గుండె గుభేల్ మంటోంది. బర్త్ డే రోజు బిర్యానీ ట్రీట్ కు రెస్టారెంట్ కు తీసుకెళ్తే దేత్తడి పోచమ్మగుడి అవుతుంది. కానీ ఇక బర్త్ డే రోజు బిర్యానీ కావాల్సినంత కుమ్మేయొచ్చు. ఏం చేయాలంటారా...? వీడియో చూసి తెలుసుకోండి.
Continues below advertisement