Food Safety Raids At Hyderabad Restaurants| నటుడు బ్రహ్మాజీ ట్విట్ పై GHMC ని ప్రశ్నించిన ABP Desam
Food Safety Raids At Hyderabad Restaurants| హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి చోటా ప్రిడ్జ్‌ల్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ తరుణంలో నాణ్యమైన ఫుడ్ ని ఎలా గుర్తించాలి..? బయట తినే ముందు జనాలు ఏం గుర్తుపెట్టుకోవాలి..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు GHMC ఫుడ్ సెఫ్టీ అధికారి మాటల్లో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి చోటా ప్రిడ్జ్‌ల్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ తరుణంలో నాణ్యమైన ఫుడ్ ని ఎలా గుర్తించాలి..? బయట తినే ముందు జనాలు ఏం గుర్తుపెట్టుకోవాలి..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు GHMC ఫుడ్ సెఫ్టీ అధికారి మాటల్లో తెలుసుకోండి.