దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ప్రాపర్టీ సీజ్ చేసిన కేసు.. అమౌంటెంత? | DNN
Continues below advertisement
దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేసిన కేసు..... సైబరాబాద్ లిమిట్స్ లో రికార్డ్ అయింది. మార్కెట్ బాక్స్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా అమయాకులను మోసం చేస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..... 9.81 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్ కి వెళ్లి మరీ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు.
Continues below advertisement