Congress Leader Renuka Chowdary Demands To Remove Puvvada Ajay Kumar From Ministry | ABP Desam
Continues below advertisement
సాయి గణేష్ మరణంపై Congress Leader, Ex Central Minister Renuka Chowdary మాట్లాడారు. అమాయకున్ని పొట్టన పెట్టుకున్న ఘనత టీఆర్ఎస్ సర్కార్ కే సాధ్యమని అన్నారు. దీంతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రిగా తీసేయాలని డిమాండ్ చేశారు.
Continues below advertisement
Tags :
Puvvada Ajay Kumar Renuka Chowdary Renuka Chowdary Comments On Puvvada Ajay Renuka Chowdary Shocking Comments