Food Poisoning To Ekalavya Gurukul Students: పరామర్శించిన సత్యవతి రాఠోడ్ | Mahabubabad | ABPDesam
Continues below advertisement
Mahabubabad District సిరోలు గ్రామంలోని Ekalavya Gurukul Girls Schoolలో కల్తీ ఆహారం తిని దాదాపు 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే Mahabubabad Government Hospitalకి తరలించగా డాక్టర్లు వైద్యం చేశారు. అనంతరం వారిని Minister Satyavathi Rathod పరామర్శించారు. అన్నం సరిగ్గా లేకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులు తెలిపారు. గురుకుల పాఠశాలల Regional CO-ordinator Rajyalakshmi గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులంతా బాగున్నారని చెప్పిన సాయంత్రమే ఇది జరగడం గమనార్హం.
Continues below advertisement
Tags :
Food Poisoning Minister Satyavathi Rathod Ekalavya Gurukul Students Food Poisoning To Ekalavya Gurukul Girl School Students