First Day Of SSC Exams Finished: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ పదో తరగతి పరీక్షల తొలిరోజు | ABP Desam
Telangana SSC Exams తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి పది పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉన్నాయి.