Bike fire: దినసరి కూలీ బైక్‌పై రూ. 5వేల చలానా... కట్టలేనంటూ వాహనాన్ని తగలెట్టేశాడు

Continues below advertisement

అతనికి బైక్‌ ఉంటేనే రోజూ గొంతులోకి ముద్ద దిగేది. అలాంటి బైక్‌ను ఉన్నఫళంగా తగలెట్టేశాడు పెద్దేముల్ గ్రామానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్ప. ఐదు వేలు చలానా వేసిన పోలీసులు... ఫొటోలు తీసి ఇబ్బంది పెడుతున్నాడని, అవమానాలు భరించలేక ఈ పని చేశాడు. పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram