CM Revanth Reddy PM Modi: ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం వార్నింగ్
Continues below advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామన్నారు. రెండు రోజుల క్రితం మోదీని పెద్దన్న అని అన్న ఆయన, ఇప్పుడు ఇరుపార్టీల నాయకులను ఘాటుగా విమర్శించారు.
Continues below advertisement