Charminar: చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి బాలీవుడ్ హీరో దంపతులు
ABP Desam
Updated at:
10 Aug 2021 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచార్మినార్ భాగ్యలక్ష్మి గుడి వద్ద బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ గోవింద సందడి చేశారు. సతీసమేతంగా అక్కడికి వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి చీర సమర్పించారు. దీంతో ఆయనతో ఫోటోలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో చార్మినార్ వద్ద పోలీసులు బందోబస్తు కల్పించారు.