19 street dogs as pets: శునకాల కోసం ప్రత్యేక కూలర్ కూడా | ABP Desam
ABP Desam
Updated at:
09 May 2022 08:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశునకం అనగానే విశ్వాసానికి మారుపేరు అంటాం. చాలా మంది యజమానులు తమ పెంపుడు కుక్కలతో ఎంతో అనుబంధాన్ని పంచుకుంటారు. అలా శునకాల మీద ఉన్న ప్రేమతో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగారాం కుటుంబం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 శునకాలను పెంచుకుంటూ మమకారాన్ని చాటుకున్నారు. వారి కథేంటో చూద్దామా?