T20 World Cup: బౌలర్ షమీకి ఆటగాళ్లు, నేతల మద్దతు
ABP Desam
Updated at:
26 Oct 2021 09:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppT20 వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. మ్యాచ్ ఓడిన తరువాత ఆన్లైన్లో దారుణంగా ట్రోల్ కు గురైన మహ్మద్ షమీకి రాజకీయ నాయకులు మరియు స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి సపోర్ట్ లభించింది.