Kohli as T20 Captain: ఆ విషయంలో కోహ్లీని కొట్టేవాళ్లే లేరు.. ఇప్పటికీ నెంబర్‌ వన్‌నే

Continues below advertisement

ఐసీసీ ట్రోఫీతో పాటు ఐపీఎల్ కూడా విరాట్ గెలవలేకపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ రికార్డులను తన పేరున రాసుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా, 29 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram