Sindhu: ఐదేళ్లు శ్రమకు దక్కిన ఫలితం... ఆ విషయంలో మాత్రం చాలా ఫీలయ్యాను: సింధు

Continues below advertisement

ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం గెలుచుకున్న సింధు... ఏబీపీతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్బంగా చాలా విషయాలు పంచుకుంది. ఐదేళ్లు పడిన కష్టం, ప్రాక్టీస్‌ ప్లానింగ్, ఒలింపిక్స్‌లో సెమీస్‌లో ఓడిపోయినప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటినీ షేర్ చేసుకుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram