Neeraj Chopra: ఏం ఫిట్ నెస్ రా బాబు.. నీరజ్ కు 'దేశం' సలాం
Continues below advertisement
నీరజ్ చోప్రా.. వందేళ్ల భారత్ కలను నిజం చేసిన వీరుడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన ప్లేయర్. అయితే ఇది అంత సులభంగా కాలేదు. ఎన్నో ఏళ్లుగా నీరజ్.. జావలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకప్పుడు 90 కిలోల బరువు ఉండే నీరజ్.. తనన తాను ఫిట్ గా మార్చుకున్నాడు. నీరజ్ జిమ్ లో కష్టపడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి.
ALSO READ:
Continues below advertisement
Tags :
Tokyo Olympics Javelin Throw Neeraj Chopra Olympic Gold Win India Tokyo Olympics 2020 Neeraj Chopra