Nizamabad Grandly Welcome Nikhat zareen : ప్రధాని నోటి నుంచి నిజామాబాద్ పేరు విన్నా | ABP Desam

Continues below advertisement

Nizamabad లో Boxing World Champion Nikhat Zareen కు ఘన స్వాగతం లభించింది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత తొలిసారి నిజామాబాద్ కు చేరుకున్న ఆమెకు అభిమానులు, స్థానికులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పూలంగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ భవన్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశానికే గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్ కు మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిఖత్ జరీన్...ప్రపంచ ఛాంపియన్ గా నిలిచే క్రమంలో తనకు ఎదురైన సవాళ్లను వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram