Mithali Raj : మిథాలీ రాజ్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు
Continues below advertisement
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో బీసీసీఐ సిఫార్సు చేసిన క్రికెటర్లలో ఆమె ఒకరు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న ఏకైక విమెన్ క్రికెటర్ మిథాలీ. ఇండియా లో మహిళా క్రికెట్‌కు మరో పదంగా మారారు. ఎంతోమంది కొత్త క్రెకెటర్స్ కు మిథాలీ ఒక ఇన్స్పిరేషన్. ఆమె జూన్ 26, 1999న అరంగేట్రం చేసారు.
Continues below advertisement