Rohit Sharma Viral Audio With Abhishek Nayar | ఐపీఎల్ లో అనూహ్యంగా ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ | ABP

Continues below advertisement

19,4,11,4,8,6 ఏంటీ నెంబర్లు అనుకుంటున్నారా. ముంబై మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ లో ఆడిన ఆఖరి ఆరు మ్యాచుల్లో చేసిన పరుగులు. లాస్ట్ ఆరు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ లోనూ ఇరవై పరుగులు కూడా దాటడం లేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram