Rishabh Pant Set To Create New Record: ఇవాళ్టి వేలంలో అందరి కళ్లూ రిషబ్ పంత్ పైనే ఉంటాయా..?
Continues below advertisement
దుబాయ్ లో ఐపీఎల్ వేలం కోసం రంగం సిద్ధమైంది. అన్ని జట్లూ తమ స్ట్రాటజీలతో రెడీగా ఉన్నాయి. అయితే ఈసారి దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆక్షన్ టేబుల్ చాలా అట్రాక్ట్ చేసే అవకాశముంది. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ తో పాటుగా కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఆక్షన్ ప్రక్రియలో పాల్గొనబోతున్నాడు కాబట్టి. ఈ రకంగా పంత్ ఓ రికార్డు సృష్టించబోతున్నాడు.
Continues below advertisement