Naveen-ul-Haq Trolled with Kohli Chant : ఆడేది తక్కువ..ఆటిట్యూడ్ ఎక్కువ...నవీన్ తీరు | ABP Desam

Continues below advertisement

ఇప్పుడు ఆట ఉన్నోడు ఆటిట్యూడ్ చూపించినా ఓ అందం. విరాట్ కొహ్లీకి ఆ ఆటిట్యూడే అందం. అతను ఆడతాడు..కింగ్ అనిపించుకుంటాడు. ఇప్పుడు నవీన్ ఉల్ హక్ కి ఏముందని మిడిసిపడుతున్నాడనేది కొహ్లీ ఫ్యాన్స్ వాదన

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram