Jos Buttler Winning Shot vs KKR IPL 2024: గంభీర్ వేసిన ప్లానేంటి..? బట్లర్ ఎలా తిప్పికొట్టాడు..?

Continues below advertisement

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వీరోచిత శతకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కేవలం బౌండరీలు బాది సెంచరీ కొట్టడమే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం కాదు. అంత భారీ లక్ష్యఛేదనలో టెయిలెండర్లను కాపాడుకుంటూ ఆడిన తీరే ఆ ఇన్నింగ్స్ కు మరింత అందాన్ని చేకూర్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram