Election 2024 Exit Polls
(Source: ABP CVoter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేకేఆర్ సెట్ చేసిన 224 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించేశాడు... జోస్ బట్లర్. అద్భుతమైన శతకాన్ని సాధించాడు. అవతలి ఎండ్ లో వికెట్లు పడుతున్నా సరే... చివరిదాకా ఉండి, హై స్కోరింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ కు విజయాన్ని కట్టబెట్టాడు. తన కెరీర్ లో ఏడో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనల్లో అందరికన్నా అత్యధికంగా మూడోది. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
TRENDING VIDEOS
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.