Dinesh Karthik Success Story: అవేవి తనని ఆపలేవు.. తొక్కుకుంటాపోతాడు | IPL 2022 | ABP Desam

Continues below advertisement

మిగతా ఐపీఎల్ సీజన్లతో compare చేస్తే ఈ సీజన్ లో ఆర్సీబీ performance ఇరగదీస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి... దినేశ్ కార్తిక్ ఫినిషింగ్. డీకే క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గెలిపిస్తాడనే నమ్మకాన్ని అభిమానులకు ఇచ్చాడు. ఇదంతా ఇప్పటి దినేశ్ కార్తీక్ కథ. కానీ దినేష్ కార్తీక్ పాస్ట్ లైఫ్ చూస్తే అయ్యో అనక మానరు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram