Argentina vs Saudi Arabia FIFA World Cup 2022 Highlights |అర్జెంటీనాకు గట్టి ఎదురుదెబ్బ|ABP Desam
ABP Desam
Updated at:
22 Nov 2022 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. టోర్నీలోనే మోస్ట్ ఫెవరేట్ టీమ్ అర్జెంటీనాపై సౌదీ అరేబియా గెలిచింది. గ్రూప్ సీ లో జరగుతున్న మ్యాచ్ లో సౌదీ అరేబియా 2-1 గోల్స్ తో సంచలన విజయం నమోదు చేసింది. ఆట మొదలైన 9వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ గోల్ సాధించాడు.