Zim vs Ban T20 WC 2022 Highlights: జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం | ABP Desam

Continues below advertisement

టీ20 వరల్డ్ కప్ లో మరో అద్భుతమైన మ్యాచ్. గ్రూప్-2 లో బంగ్లాదేశ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఆఖరి బాల్ దాకా వెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఆఖరి బాల్ రెండోసారి వేసేదాకా వెళ్లింది. ఆఖరికి బంగ్లాదేశ్... జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram