WPL RCB Victory Gujarat Giants : స్మృతి మంధాన అటాకింగ్ ఇన్నింగ్స్, భారీగా పెరిగిన నెట్ రన్ రేట్
ABP Desam
Updated at:
28 Feb 2024 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహిళల ప్రీమియర్ లీగ్ ( WPL 2024 ) రెండో సీజన్ ను ఆర్సీబీ ( RCB Smriti Mandhana ) మహిళల జట్టు చాలా గ్రాండ్ గా ఆరంభించింది. వరుసగా రెండో విజయంతో టేబుల్ టాప్ కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి గుజరాత్ జెయింట్స్ ( Gujarat Giants ) తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.