Virat Kohli To Follow MS Dhoni? : విరాట్ పోస్ట్ తో ఫ్యాన్స్ లో మొదలైన భయం | ABP Desam
Continues below advertisement
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, టీమిండియా ఫ్యాన్స్ అందరూ భయపడుతున్నారు. అదేంటి ఇప్పుడు జరుగుతున్న న్యూజిలాండ్ టూర్ లో కోహ్లీ లేనే లేడుగా... ఇక భయమెందుకు అంటారా... విరాట్ కోహ్లీ పెట్టిన పోస్టే దానికి కారణం.
Continues below advertisement