Virat Kohli Man of the Tournament : World Cup 2023లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కొహ్లీ | ABP Desam
ABP Desam
Updated at:
20 Nov 2023 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొహ్లీకి ఈ వరల్డ్ కప్ లో ఎదురైన ఓ విమర్శ. సెల్ఫిష్ అని. అంటే తన సెంచరీల కోసమే మాత్రమే ఆడుతున్నాడు టీమ్ విజయాలను పట్టించుకోవటం లేదు అని కొంత మంది మాజీ ఆటగాళ్లు, క్రిటిక్స్, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ లను చివరవరకూ ఉండి గెలిపిస్తున్నా ఎందుకో ఈ నెగటివ్ ప్రచారం కొహ్లీ చుట్టూ జరిగింది.