Virat Kohli Bowled Shaheen Afridi Bowling Asia Cup 2023: ఇన్ సైడ్ ఎడ్జ్ బౌల్డ్ అయిన కోహ్లీ
Continues below advertisement
ప్రతిసారీ ఆఫ్ స్టంప్ బయట బంతిని వేటాడి ఔట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ ఇవ్వడం కింగ్ కోహ్లీకి కూడా బోర్ కొట్టేసిందేమో. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేశాడు. ఇన్ సైడ్ ఎడ్జ్ అన్నమాట.
Continues below advertisement