Surya Kumar Yadav Hardik Pandya Set To Be Promoted | BCCI Central Contracts లో ప్రమోషన్
Continues below advertisement
ఈ నెల 21వ తేదీన వచ్చే ఏడాది కోసం బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించే అవకాశముంది.సూర్య, హార్దిక్ కు ప్రమోషన్ దక్కొచ్చని తెలుస్తోంది.
Continues below advertisement