Sunrisers Hyderabad IPL 2024 Auction: ఈసారి ఆరెంజ్ ఆర్మీ ఆక్షన్ స్ట్రాటజీలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
ABP Desam
Updated at:
20 Dec 2023 09:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏళ్ల తరబడి ప్రతి ఐపీఎల్ వేలం సమయంలోనూ మన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మనవాళ్లే ట్రోల్స్ వేస్తుంటారు. ఆక్షన్ స్ట్రాటజీలను విమర్శిస్తుంటారు. ఆక్షన్ కు వచ్చారా లేక సమోసాలు తినడానికి వచ్చారా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ 2024 సీజన్ కి గానూ నిన్న జరిగిన వేలం చూశాక ఆ ట్రోల్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.