Pat Cummins Sold For 20.5 Crores To Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రను తిరగరాసిన ప్యాట్ కమిన్స్
ABP Desam
Updated at:
19 Dec 2023 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ వేలంలో చరిత్ర నమోదైంది. ఆస్ట్రేలియన్ పేస్ ఆల్ రౌండర్, ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రికార్డు స్థాయిలో 20 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయాడు. మన తెలుగు జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ను దక్కించుకుంది.