Mohammed Shami 5 wickets |India vs Sri Lanka| శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారత్ విజయం|World Cup 2023
Continues below advertisement
శ్రీలంక పై టీం ఇండియా దండయాత్ర కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో రచ్చ రచ్చ చేసింది. శ్రీలంకపై 302 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
Continues below advertisement