Kuldeep Yadav 5 Wickets Against Pak Asia Cup 2023: మిడిల్ ఓవర్లలో స్పిన్ వల విసురుతున్న కుల్దీప్
ABP Desam
Updated at:
12 Sep 2023 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడౌన్ ఫాల్ ఎంత ఉన్నా పర్లేదు కానీ కంబ్యాక్ అంటే కనీసం ఈ రేంజ్ లో ఉండాలని ఇప్పుడు చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను చూస్తున్నవాళ్లంతా అదే మాట అంటున్నారు.