KL Rahul Ravindra Jadeja: వైజాగ్ టెస్టుకు దూరమైన స్టార్లు, ఎట్టకేలకు సర్ఫరాజ్ ఖాన్ కు పిలుపు
Continues below advertisement
చేతుల్లో ఉన్న ఆధిపత్యాన్ని కోల్పోయి కళ్ల ముందే హైదరాబాద్ టెస్టు ( Ind vs Eng 1st Test ) ఓడిపోయి సిరీస్ లో వెనుకబడ్డ భారత జట్టుకు, వైజాగ్ లో రెండో టెస్టు ( Ind vs Eng Vizag Test ) ముందే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. కేఎల్ రాహుల్ ( KL Rahul ) మరియు రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) కు ఎట్టకేలకు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
Continues below advertisement