India Batting World Cup Final 2023: 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్.. టీమిండియా బ్యాటింగ్ లో ఎక్కడ తప్పు జరిగింది..?
ABP Desam
Updated at:
19 Nov 2023 06:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs Aus Final: ఎన్నో అంచనాలతో ప్రపంచకప్ ఫైనల్ బరిలోకి దిగిన భారతజట్టు... బ్యాటింగ్ లో ఆశించినంత రాణించలేదు. నిర్ణీత ఓవర్లలో భారత్ 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.