England vs New Zealand World cup 2023 : డిఫెండింగ్ ఛాంపియన్స్ కి గట్టి ఝలక్ | ABP Desam
ABP Desam
Updated at:
06 Oct 2023 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనరల్ గా ఏ గేమ్ కైనా స్ట్రాటజీస్ అనేవి కామన్. ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ప్రణాళికలు ఉండాల్సిందే. కానీ క్రికెట్ లో ఇలాంటివి రెండు మూడు నాలుగు ఉండాలి. ప్లాన్ ఏ కాకపోతే బీ లేదంటే సీ,డీ సో ఆన్. బట్ ఇంగ్లండ్ క్రికెట్ ను నాలుగుఐదేళ్లుగా గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే...వాళ్ల మంత్ర ఒక్కటే దూకుడు.