Australia World Cup 2023 Champions: చెప్పినట్టుగా 130 వేల మందిని కాదు.. 130 కోట్ల మందిని సైలెంట్ చేసిన ఆస్ట్రేలియా
ABP Desam
Updated at:
19 Nov 2023 10:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAustralia World Cup 2023 Champions: ఆస్ట్రేలియా మరియు ప్రపంచకప్స్. క్రికెటింగ్ ప్రపంచంలో ఇంతకు మించిన లవ్ స్టోరీ ఇంకొకటి ఉండదేమో. రికార్డుస్థాయిలో ఆరో టైటిల్ తో కంగారూలు మరోసారి దీన్నే ప్రూవ్ చేశారు.