దిగజారుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం.. మళ్లీ అనసూయే విలన్

Continues below advertisement

నాగచైతన్య, రాశిఖన్నా కాంబినేషన్ లో వస్తున్న థాంక్యూ మూవి షూటింగ్ పూర్తయింది. దర్జీ సినిమాలో మరోసారి విలన్ గా నటించనున్నారు అనసూయ భరద్వాజ. తక్కువ కాలంలోనే సంగీత దర్శకుడు తమన్ 36 కిలోలు వెయిట్ తగ్గారు. ఇలా మరిన్ని సినిమా వార్తలు, అప్ డేట్స్ కోసం షోరీల్ చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram