ముద్దు పెట్టుకోవడానికి అందుకే అన్ని టేకులు చేశా!
Continues below advertisement
నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో రన్ అవుతున్న సిరీస్ All of us are deadలో ఓ ముద్దు సీన్ చేయడానికి 17 టేకులు తీసుకున్నారట. సర్కారువారి పాట సినిమాలోని కళావతి పాటకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. రాంచరణ్, కియారా అద్వాని కాంబినేషన్ లో ఆర్సీ 15 స్టోరీని కార్తీక్ సుబ్బరాజు పూర్తి చేశారు. మరిన్ని సినిమా అప్ డేట్స్ ఏంటంటే...
Continues below advertisement
Tags :
Mahesh Babu Tollywood Telugu Movies Telugu Movie Updates Keerthy Suresh Show Reel Movie Updates Perni Nani With Cm Jagan Chiranjeevi To Meet Cm Jagan Sarkaru Vari Paata