Peddireddy Counter To KTR Comments: ఇక్కడ వేసినన్ని రోడ్లు మీ రాష్ట్రంలో లేవు | AP Roads
ABP Desam
Updated at:
29 Apr 2022 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHyderabad Credai Property Expoలో ఏపీ రోడ్లు, కరెంట్ కోతలపై ఐటీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ వేశారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నందుకే... ఇలా పక్క రాష్ట్రాలను ఆడిపోసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో వేసినన్ని రోడ్లు తెలంగాణలో లేవని అన్నారు.