Louisiana super fog Massive Vehicle Crash : అమెరికా చరిత్రలోనే ఘోర ప్రమోదం | ABP Desam

Continues below advertisement

ఒక్క పొగమంచు కారణంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం జరిగింది. లూసియానా రాష్ట్రంలో ఇంటర్ స్టేట్ రోడ్ నెంబర్ 55 మీద ఏకంగా 158 వాహనాలు ఒక దానితో ఒకటి ఢీ కొన్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram