Woman Hulchul Panjagutta: పంజాగుట్టలో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్న యువతి
Continues below advertisement
హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్ చల్ చేసింది. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుకొని యువతిని తరలించారు. ఆలోపు యువతి నానా హంగామా చేశారు. మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో సదరు యువతిని తరలించడం పోలీసులకు సవాల్ గా మారింది. ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ యువతిని పట్టుకోబోతుండగా తీవ్ర బెదిరింపులకు పాల్పడింది యువతి.
Continues below advertisement