Vijay Deverakonda: థమ్సప్ యాడ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

Continues below advertisement

Rowdy starగా పేరు పొందిన విజయ్ దేవరకొండ... Thumsup యాడ్ లో సందడి చేశాడు. ఇప్పటివరకు ఈ బ్రాండ్ యాడ్స్ లో Superstar Mahesh Babu కనిపించగా... ఇకపై విజయ్ ఉండనున్నాడు. అన్ని యాడ్స్ మాదిరిగానే ఇందులోనూ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాడ్ చివర్లో సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడూ... తుఫాన్ అని విజయ్ చెప్పిన డైలాగ్ అదిరింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram