Ravana : పుష్పకవిమానాన్ని నడిపిన లంకాధిపతి కి క్రెడిట్ కావాలంటున్న శ్రీలంక ప్రభుత్వం
Continues below advertisement
ఈ ప్రపంచంలో మొట్టమొదటి పైలట్... రావణాసురుడేనని శ్రీలంక ప్రభుత్వం నమ్ముతోంది. ఐదు వేళ్ల ఏళ్ల కిందటే ఆయన గగన యాత్ర చేశారనే ఆలోచనతో ఇప్పటికే.. కొత్త పరిశోధన మొదలుపెట్టింది. ఎన్నో ప్రశ్నలకు శ్రీలంక ప్రభుత్వం సమాధానాలు వెతకాలనుకుంటోంది. ఇంతకీ రావణుడి దగ్గర విమానాలు ఉన్నాయా?
Continues below advertisement