Srikakulam: సిక్కోలులో ఆ గ్రామాలు ఎందుకు భయపడుతున్నాయి.అక్కడ వచ్చే భూకంపాలు అంతా ప్రమాదకరమా?
Continues below advertisement
గడిచిన పది రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. కవిటి. కంచిలి. పరిసర ప్రాంతాల్లో రాత్రి అయితే చాలు భూప్రకంపనలు రావడంతో ఆ ఏరియా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఎనిమిది సార్లు ప్రకంపనలు రావడంతో రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటున్నారు అయితే ఎందుకు ఈ ప్రకంపనల అనేది నిత్యం వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతియేటా తుఫాన్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు భూప్రకంపనలు తో భయం ఆందోళన చెందుతున్నారు.. దీనికి కారణాలు ఏమిటో NGRI Retd. Deputy Director Dr. Ramalingeswar ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement